ETV Bharat / state

కల్వకుర్తిలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు - కల్వకుర్తి

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు
author img

By

Published : Aug 9, 2019, 3:44 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు

ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

Intro:tg_mbnr_samuhika_varalaxmivratahalu_av_ts10130
నాగరకర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తోపాటు మండలం, వివిధ గ్రామాల్లో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మహిళలు సామూహిక వరలక్మి వ్రాతాలను నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

Body:శ్రావణ శుక్రవారాన్ని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మహిళలు, యువతులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Conclusion:హరీష్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.