నాగర్‌కర్నూలు జిల్లాలో ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శర్మన్ నోటీసులు జారీ చేశారు. రైతు వేదికల నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై వీరిపై చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: శరద్ పవార్‌ని కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి... వ్యవసాయంపై ఆరా