ETV Bharat / state

నీటిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి - dead

ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ వాగు వద్దకు వెళ్లారు. నీటిలో బాటిల్​ పడిపోవడం వల్ల తీయడానికి ప్రయత్నించిన ఇద్దరు నీటిలో మునిగిపోయి మృతి చెందిన ఘటన నాగర్​ కర్నూలు జిల్లా బొమ్మనపల్లిలో జరిగింది.

గణేశ్​, అంజనేయులు
author img

By

Published : Jun 9, 2019, 9:24 AM IST

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో గణేశ్​, అంజనేయులు, విగ్నేష్ బాటిల్​తో ఆడుకుంటూ వాగు వద్ద వెళ్లారు. బాటిల్​ నీటిలో పడింది. బాటిల్​ తీయడానికి అంజనేయులు నీటిలోకి దిగాడు. అక్కడ గుంతులు ఉండడం వల్ల మునిగిపోయాడు. అతన్ని రక్షించేందుకు గణేశ్​ అందులోకి దిగాడు. అతను కూడా ముగినిపోయాడు. వెంటనే విగ్నేశ్​ వారి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు చేరుకునేసరికి గణేష్, అంజనేయులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవ పంచనామాకు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నీటిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

ఇవీ చూడండి: విలీనంపై కొనసాగుతోన్న కాంగ్రెస్​ దీక్ష

Intro:tg_mbnr_15_8_vagulo_padi_mruti_avb_c13

Body:వాగులో ఆడుకుంటూ వెళ్లారు అంతలోనే వారి జీవితం ముగిసి పోయింది

పోలీసులు చెప్పిన నా సమాచారం ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లో లో రాత్రి కురిసిన వర్షానికి బొమ్మనపల్లి గ్రామంలోని ని నీరు వచ్చింది ఉదయం 9 గంటల ప్రాంతంలో లో బొమ్మనపల్లి కి చెందిన గణేష్ ఆంజనేయులు విగ్నేష్ ఆ వరద నీటిలో లో ఆడుకుంటున్న వెళ్లారు ఆ వాగులో ఇంతకుముందు మట్టితో వింతలు ఉన్నాయి మీరు రు బాటిల్ తో ఆడుకుంటుండగా బాటిల్ గుంతలో పడి పోయింది ఆ బాటిల్ తీయడానికి ఆంజనేయులు గుంతలోకి దిగాడు ఆంజనేయులు ఈత రాకపోవడంతో మునిగిపోతుంటే అతనిని కాపాడడానికి గణేష్ అందులోకి దిగారు ఇద్దరికీ ఊపిరి ఆడక చనిపోయారు ఇది చూసిన విగ్నేష్ వారి తల్లిదండ్రులకు చెప్పాడు వారు వచ్చి పిల్లలను బయటకు తీశారు అప్పటికే వారు చనిపోయే ఉన్నారు కేసు నమోదు చేసుకొని పోలీసులు లు శవ పంచనామా కొరకు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
ఇద్దరు పిల్లలు చనిపోవడంతో బొమ్మనపల్లి గ్రామం విషాదంలో మునిగిపోయింది

Conclusion:bytes
si రాజు
నాగేంద్ర. విఘ్నేష్ తల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.