ETV Bharat / state

కొల్లాపూర్​లో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు - tsrtc workers cooking program latest news

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో ఆర్టీసీ కార్మికులు అంబేడ్కర్ చౌరస్తాలో వంటావార్పు చేస్తూ నిరసన తెలిపారు. తెదేపా నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు.

కొల్లాపూర్​లో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు
author img

By

Published : Oct 14, 2019, 4:37 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంబేద్కర్ చౌరస్తాలో వంటావార్పు చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలపక్షం నేతలు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.

కొల్లాపూర్​లో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు

ఇదీ చూడండి: ఆర్టీసీ డ్రైవర్​ను చితకబాదిన కూకట్​పల్లి వాసులు

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఆర్టీసీ కార్మికులు అంబేద్కర్ విగ్రహం ముందు చేపట్టిన సమ్మె పదో రోజు కొనసాగుతుంది .ఈరోజు చౌరస్తాలో నిరసన నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .కాంగ్రెస్ తెదేపా నాయకులు మద్దతు తెలిపారు.

Body:కొల్లాపూర్ లో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలపక్ష పార్టీ నేతలు ఉద్యోగ సంఘ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నా ప్రభుత్వం స్పందించాలని పరువు నేతలు డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.