ETV Bharat / state

'బంగారు తెలంగాణ అంటే బర్రెలు, గొర్రెలు కాయడమా?' - నాగర్​కర్నూలులో ఆర్టీసీ కార్మికుల మానవహారం

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బంగారు తెలంగాణ అంటే బర్రెలను గొర్రెలను కాసుకోవడమేనా అంటూ ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించారు.

నాగర్​కర్నూలులో ఆర్టీసీ కార్మికుల మానవహారం
author img

By

Published : Nov 25, 2019, 6:40 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మానవహారంగా ఏర్పడ్డారు. గాంధీ ధర్నా చౌక్​ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించారు. అక్కడే కూర్చొని భోజనాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బంగారు తెలంగాణ అంటే బర్రెలను, గొర్రెలను కాసుకోవడమా అంటూ ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించారు. ఇలాంటి దుశ్చర్యను ప్రజలు సహించబోరన్నారు. రోడ్డుపై బైఠాయించగా వాహనదారులకు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

నాగర్​కర్నూలులో ఆర్టీసీ కార్మికుల మానవహారం

ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు

Intro:TG_MBNR_6_25_RTC_ROAD PAI_BOJANALU_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) బర్రెలను గొర్రెలను ఇచ్చి కాసుకోవడం మేనా బంగారు తెలంగాణ అంటే అని ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ను ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. గాంధీ ధర్నా చౌక్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే కూర్చొని మా బతుకులు రోడ్డుపైన పడ్డాయని భోజనాలు చేశారు. మానవహారంగా ఏర్పడి సామూహికంగా కార్మికులు తిన్నారు. కెసిఆర్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి మా బతుకులు నాశనం చేస్తున్నాడని ఆందోళన చెందారు. ఇలాంటి దుశ్చర్య సహించేదిలేదని బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహనదారులకు ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.....VO
BYTE:- ఆర్టీసీ కార్మికుడు

Body:TG_MBNR_6_25_RTC_ROAD PAI_BOJANALU_VO_TS10050

Conclusion:TG_MBNR_6_25_RTC_ROAD PAI_BOJANALU_VO_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.