ETV Bharat / state

ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి ఇంటిని ముట్టడించిన కార్మికులు

author img

By

Published : Oct 23, 2019, 4:57 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె శిబిరం ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.

ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి ఇంటిని ముట్టడించిన కార్మికులు

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె 19వ రోజు కొనసాగుతోంది. కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు మద్దతు తెలపాలని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి చేరుకొని ధర్నా నిర్వహించారు.సమస్యలను ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. హర్షవర్ధన్ రెడ్డి ఇంటి ముందు కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లేకపోవడం వల్ల పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కొల్లాపూర్ మార్కెట్ యార్డు ఛైర్మన్ నరేందర్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఎంపీపీ కార్యాలయం చేరుకుని వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి ఇంటిని ముట్టడించిన కార్మికులు

ఇవీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తం... ఏబీవీపీ నేతల అరెస్ట్

Intro:ఆర్టీసీ జే ఎ సి తలపెట్టిన సమ్మె నీటికి 19 రోజు కొనసాగుతుంది కొల్లాపూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో సమ్మె శిబిరం ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు బుధవారం ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడానికి రాలిగా బయలుదేరి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటి ముట్టడి చేశారు

Body:కొల్లాపూర్ లో ఆర్టీసీ కార్మికుల నిరసనలు

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఆర్టీసి జెఎసి తలపెట్టిన సమ్మెలో భాగంగా నేటికి 19 రోజు కొనసాగుతోంది .కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం సమ్మెను ప్రజా ప్రతినిధులు మద్దతు తెలపాలని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి చేరుకొని ధర్నా నిర్వహించారు .కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. హర్షవర్ధన్ రెడ్డి ఇంటి ముందు కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు .ఎమ్మెల్యే లేకపోవడంతో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి కి అందజేశారు .అనంతరం ఎంపిపి కార్యాలయం చేరుకొని వినతి పత్రం అందజేశారు .అంతకన్నా ముందు బస్సులు బయలుదేరే ముందు కార్మికులు అడ్డగించారు .పోలీసులు కార్మికులను అదుపు చేసి బస్సులను వివిధ చోట్లకు పంపించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.