ETV Bharat / state

'సంక్షేమ ఫలాలు ఇంటింటికి తీసుకెళ్లాలి'

నాగర్​కర్నూల్​లో నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్​లు దామోదర్​రెడ్డి, గువ్వల బాలరాజు హాజరయ్యారు.

TRS PARTY MEETING INNAGAR KARNOOL
author img

By

Published : Nov 19, 2019, 12:14 PM IST

ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతీ గడపకు తీసుకుపోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్​లో మర్రి జనార్దన్ రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ పద్మావతి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు. సంక్షేమ ఫలాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని నేతలు కొనియాడారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వవిప్​లకు ఆర్టీసీ కార్మికులు అందించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వ విపులను సన్మానించారు.

'సంక్షేమ ఫలాలు ఇంటింటికి తీసుకెళ్లాలి'

ఇవీ చూడండి: నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా

Intro:TG_MBNR_9_18_TRS_PARTY_MEETING_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల వరకు కు తీసుకుపోవాల్సిన బాధ్యత కార్యకర్తల దేనని ప్రభుత్వ విప్ లు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశము మరియు సన్మాన సభకు జిల్లా జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి,ప్రభుత్వ విప్ లు దామోదర్ రెడ్డి, గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్పు లుమాట్లాడుతూ...దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ ఫలాలలో ముందంజలో ఉందని తెలిపారు.కేసీఆర్ చేసే అభివృద్ధి పనులను గ్రామస్థాయి వరకు తీసుకుపక్వల్సిన బాధ్యత కార్యకర్తల దేనని దిశానిర్దేశం చేశారు. ఆసరా,రైతుబంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి,కెసిఆర్ కిట్ లాంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేవ చూసుకోవాల్సిన బాధ్యత టిఆర్ఎస్ నాయకుల పై ఉందని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వ విప్ లకు అందించారు.అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వ విపులకు జడ్పీ చైర్పర్సన్ జడ్పీటీసీలు ఎంపీపీలు మార్కెట్ యార్డ్ చైర్మన్ లకు మండల పార్టీ అధ్యక్షులకు పూలమాల శాలువాలతో సన్మానించారు....AVB
BYTE:- ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి

Body:TG_MBNR_9_18_TRS_PARTY_MEETING_AVB_TS10050

Conclusion:TG_MBNR_9_18_TRS_PARTY_MEETING_AVB_TS10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.