ETV Bharat / state

ఉమ్మడి మహబూబ్​నగర్​​​లో 2960 నామినేషన్లు దాఖలు - పురపాలక ఎన్నికలు

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 17 మున్సిపాలిటీలు కలిపి మొత్తం 2960 నామినేషన్లు దాఖలయ్యాయి.

total nominations in mahabobnagar
ఉమ్మడి మహబూబ్​నగర్​​​లో 2960 నామినేషన్లు దాఖలు
author img

By

Published : Jan 11, 2020, 2:44 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలుండగా 338 వార్డులకు 2960 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

మహబూబ్​నగర్ జిల్లాలో మొత్తం రెండు మున్సిపాలిటీలుండగా 692 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబ్​నగర్​లో 602, భూత్పూర్​లో 90 మంది అభ్యర్థులు పత్రాలు సమర్పించారు.

నారాయణపేట జిల్లాలో మూడు మున్సిపాలిటీలకు 576 మంది బరిలో నిలిచారు. నారాయణపేటలో 151, మక్తల్​లో 255, కోస్గిలో 170 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలకు 813 మంది అభ్యర్థులు పత్రాలు సమర్పించారు. వనపర్తిలో 408, కొత్తకోటలో 143, పెబ్బేరులో 93, ఆత్మకూరులో 74, అమరచింతలో 95 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

నాగర్​కర్నూల్​ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు 615 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్​కర్నూల్​లో 223, కల్వకుర్తిలో 174, కొల్లాపూర్​లో 218 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మున్సిపాలిటీలకు 492 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గద్వాలలో 217, అలంపూర్​లో 81, వడ్డేపల్లిలో 55 మంది పత్రాలు దాఖలు చేశారు.

ఉమ్మడి మహబూబ్​నగర్​​​లో 2960 నామినేషన్లు దాఖలు

ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన

Intro:షాద్నగర్ లొ పురపాలిక యెన్నికల సందడి.

Body:రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపలిక లొ ఎన్నికలను పురస్కరించుకొని చివరి రొజు సందడి చోటు చేసుకుంది.ఈ సందర్బంగా పోలీసు బందోబస్తు యెర్పటు చెసారు.అభ్యర్టులు తమ నామినేషనలు తిరస్కరణకు గురికకుండా పెద్దల చేత పరిశీలన చేయించారు.నాయకులు ర్యాలీ గా వచ్చి సందడి చెసారు.

Conclusion:వాయిస్ : శరత్ చంద్ర ,కమిషనర్
kasturiranganath etv
8008573907
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.