నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల ఎంపీపీ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. కోఆప్షన్ సభ్యుడి ఎన్నికపై ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ వర్గం వారికే సీటు కేటాయించాలంటూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఇవీ చూడండి: మరోసారి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు ఉద్రిక్తత