ETV Bharat / state

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలకలపల్లి ఎస్సై

15వేలు లంచం తీసుకుంటూ నాగర్​కర్నూల జిల్లా తెలకలపల్లి ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా దొరికాడు. పశువుల సంత దక్కించుకున్న వ్యక్తి నుంచి ఎస్సై నెలకు 8వేలు డిమాండ్ చేశాడు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలకలపల్లి ఎస్సై
author img

By

Published : Oct 10, 2019, 4:06 AM IST

నాగర్​కర్నూలు జిల్లాలో 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ తెలకలపల్లి ఎస్సై... ఏసీబీ అధికారుల చిక్కాడు. అదే గ్రామానికి చెందిన పరమేశ్​ అనే వ్యక్తి వేలంపాటలో పశువుల సంతను దక్కించుకున్నాడు. నెలకు 8వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్​ చేశారు. అంత సొమ్ము ఇవ్వలేనని పరమేశ్​​ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం రెండు నెలలకు 15వేలు ఇచ్చేందుకు ఎస్సై ఇంటికి వచ్చాడు. నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకున్నారు.

Intro:TG_MBNR_16_9_SI_ACB_TRAP_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూలు జిల్లాలో 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు వో అవినీతి ఎస్ ఐ. తెలకపల్లి మండలం ఎస్సై జి వెంకటేష్ అదే గ్రామానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి వద్ద నుంచి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ... రాత్రి 9 గంటల సమయంలో ఏసీబీ అధికారులకు చిక్కాడు. తెల్కపల్లి పశువుల సంత విషయంలో వేలంపాటలో సంతను దక్కించుకున్న పరమేష్ ను నెలకు తనకు కు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అంత సొమ్ము ఇవ్వలేను అని పరమేష్ ఏ సి బి అధికారులకు ఆశ్రయించాడు. ఈరోజు పథకం ప్రకారం రెండు నెలలకు గాను 15000 రూపాయలు లంచం ఇస్తూ... ఎస్సై వెంకటేష్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ ఇంట్లోనే పట్టుకున్నారు....byte
byte:-ACB DSP-కృష్ణ గౌడ్
ఇంకా ఎస్సై ఇంట్లో ఎంత నగదు సొమ్ము ఇలా లంచంగా తీసుకున్న విషయం పై ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు....byte
byte:- పరమేష్ -ఎ సి బి ని ఆశ్రయించిన వ్యక్తి

Body:TG_MBNR_16_9_SI_ACB_TRAP_AVB_TS10050

Conclusion:TG_MBNR_16_9_SI_ACB_TRAP_AVB_TS10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.