ETV Bharat / state

మహిళ కడుపులో 12కిలోల కణితి

పాచిపని చేసుకుంటూ జీవించే మహిళ అనారోగ్యం పాలైంది. ఆస్పత్రికి వెళ్తే కడుపులో 12కిలోల కణితి గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి ఆమెను కాపాడారు.

author img

By

Published : May 19, 2019, 1:24 PM IST

మహిళ కడుపులో 12కిలోల కణితి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సీబీఎమ్ ప్రజా వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స ఓ మహిళ ప్రాణాన్ని నిలబెట్టారు వైద్యులు. చారగొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన వెలజల్ యాదమ్మ హైదరాబాద్​లో ఉంటూ ఇళ్లలో వంట పని చేసుకొని బతుకుతోంది. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోలేదు. గత కొన్నాళ్లుగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సీబీఎం ప్రజా వైద్యశాల వెళ్లింది. ఆమెకు థైరాయిడ్ సమస్య ఉందని, కడుపులో 12 కిలోల కణితి గుర్తించారు. ఈ రోజు ఉదయం గంటన్నరపాటు శ్రమించి కణితిని తొలగించారు. విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసిన వైద్య బృందాన్ని పలువురు అభినందించారు.

మహిళ కడుపులో 12కిలోల కణితి

ఇవీ చూడండి: కాళేశ్వర ఆలయం, గ్రామాభివృద్ధికి రూ.100 కోట్లు

Intro:tg_mbnr_01_19_arudaina_shastrachikista_avb_c15
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సీబీఎమ్ ప్రజా వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స చేసి చారగొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన వెలజల్ యాదమ్మ (65) అనే మహిళ కడుపులో నుంచి 12 కిలోల కణితి ని గుర్తించి ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ అనురాధ డాక్టర్ చంద్రకాంత్ ఇతర సిబ్బందితో కలిసి ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల వరకు శస్త్రచికిత్స నిర్వజించి మహిళ కడుపులోంచి కణితిని తొలిగించారు

Body:గత 2 సంవత్సరాల కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న యాదమ్మ హైదరాబాద్లో ఉంటూ వంట పని, ఇళ్లలో పాచిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేదని, రోజురోజుకు కడుపులో ఉన్న కణితి పెరుగుతో వచ్చి ఆమె ఆరోగ్యం క్షీణించి సాగిందని, గత రెండు నెలల క్రితం సి బి ఎం ప్రజా వైద్యశాల గురించి తెలుసుకొని వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చిందని ఆమెకు ఉన్న మరో సమస్య థైరాయిడ్ అని అది నార్మల్ స్టేజికి వచ్చిన అనంతరం కనితి తొలగింపు శస్త్ర చికిత్సను ఈరోజు ఉదయం నిర్వహించారు. హైదరాబాద్ ఆస్పత్రిలో లో ఎక్కువ ఖర్చు అవుతాయని తెలుసుకున్న ఆమె కల్వకుర్తి లోనే తక్కువ ఖర్చుతో కనితి తొలగింపు శస్త్ర చికిత్సను చేయించుకున్నది. యాదమ్మ కు భర్త కుమారులు ఎవరు లేరు కూతురు అల్లుడు సహాయంతోనే వైద్యులను సంప్రదించి తక్కువ ఖర్చుతోనే చర్చ చికిత్సను పొందింది ప్రాణాపాయం నుండి బయట పడింది, విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసిన వైద్య బృందాన్ని పలువురు అభినందించారు.

Conclusion:హరీష్ నామని
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.