ETV Bharat / state

ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం.. - ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం..
author img

By

Published : Oct 2, 2019, 7:51 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగ భవన్​లో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగానే ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్​ను పూర్తిగా నిర్మూలించి భావితరాలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఇద్దామని... మహాత్ముడు పుట్టిన రోజు నుంచే ఈ మహోన్నత దీక్షను చేపడదామని ప్రజాప్రతినిధులు తెలిపారు.

ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం..

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు

Intro:TG_MBNR_8_2_ENADU_ETV_PLASTIC_NISHEDAM_AV_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) ప్రపంచాన్నినాశనం చేస్తున్న ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించి భావితరాలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఇద్దామని... మహాత్ముడు పుట్టిన రోజు నుంచే ఈ మహోన్నత దీక్షను చేపడతామని వక్తలు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగ భవన్ లో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ భూతాన్ని నిషేదిద్దాం అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి,రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సంఘం నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు.భావితరాలకు స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణం ఇవ్వాలంటే నేటి నుంచే ప్లాస్టిక్ ని వాడటం మానుకోవాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్, గ్లాసులకు బదులు మట్టి పాత్రలు జుట్ బ్యాగులు, కాగితపు సంచులు వాడాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత దేశాన్ని ఏర్పాటు చేసేందుకు మనమందరం కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఈనాడు-ఈ టీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు పెట్టడం ర్యాలీలు నిర్వహించడం శుభ పరిణామమని ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రిటైర్డ్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు....AV

Body:TG_MBNR_8_2_ENADU_ETV_PLASTIC_NISHEDAM_AVB_TS10050

Conclusion:TG_MBNR_8_2_ENADU_ETV_PLASTIC_NISHEDAM_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.