నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పిడుగు ధాటికి తాడిచెట్టు దగ్ధం అయ్యింది. మిరుగులు చెల్లాచెదురుగా పడి పోగా.. పక్కనే పొలంలో ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చూడండి : మంత్రిపై వేటు- మరో పార్టీతో భాజపా కటీఫ్!