ETV Bharat / state

కన్నకూతురినే రోకలిబండతో కొట్టి  చంపిన తండ్రి - DAUGHTER

మతిస్థిమితం లేని కూతురుని బాగు చేయించుకునేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నాడు. కూతురు రానని మారాం చేయడంతో విసిగిపోయిన ఎర్రన్న రోకలి బండతో మోది హతమార్చాడు.

కన్నకూతురినే రోకలిబండతో కొట్టి  చంపిన తండ్రి
author img

By

Published : Jul 8, 2019, 4:20 PM IST

Updated : Jul 8, 2019, 4:42 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకోల్​లో దారుణం జరిగింది. కన్న తండ్రి మతిస్థిమితం లేని తన కూతురిని హత్య చేశాడు. తండ్రి ఎర్రన్న కూతురు శ్యామలను చికిత్స కోసం ఆస్పత్రి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. కూతురు రానని మారాం చేసింది. విసిగిపోయిన ఎర్రన్న పక్కనే ఉన్న రోకలి బండతో కూతురు తలపై బాదాడు. తీవ్ర గాయాలపాలైన శ్యామల అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఐదేళ్ల క్రితం పెళ్లయింది. మతిస్థిమితం బాగాలేనందున విడాకులయ్యాయి. శ్యామలకు ఓ చిన్న పాప కూడా ఉంది.

రోకలిబండతో కొట్టి కన్నకూతురినే చంపిన తండ్రి

ఇవీ చూడండి: రాజకీయపార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం భేటీ

tg_mbnr_04_08_marder_avb_ts10097 మతిస్థిమితం లేని కన్న కుతుర్ను ఓ కసాయి తండ్రి రోకలి బండతోమోది, కత్తితో పొడిచి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో దారుణ హత్యా జరిగింది. కల్వకోల్ గ్రామానికి చెందిన ఎర్రన్న, మతిస్థిమితం లేని తన సొంత కూతురు శ్యామల ని రొకలిబడ్డతో మోది, విచక్షణరహీంతంగా కత్తితో పొడిచి చంపాడు. కొన్ని ఏండ్ల నుండి భర్తకు దూరంగా ఉంటూ తల్లిగారి ఇంటి దగ్గర జీవనం సాగిస్తుంది. ఈమెకు మూడు సంవత్సరాల కూతురు ఉంది. మతిస్థిమితం లేకపోవడం, ఇంట్లో ఇబ్బంది పెడుతుందాన్ని కోపంతో రాత్రి ఇంట్లో ఎవరు లేని నిద్ర సమయంలో రోకలి బడ్డతో మోది, కత్తితో విచక్షణరహీంతంగా పొడిచి చంపాడు. కన్న కూతురుకి తిండి కూడా పెట్టకుండా తండ్రి ఇబ్బంది పెడుతుండే, ఈమె పక్క ఇండ్లలలో ఆడుకొని తిన్ని బ్రతుకుతుండే అని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, తండ్రి ఎర్రన్న ను అరెస్ట్ చేశారు. బైట్.... వెంకటస్వామి...ఎంపీటీసీ...కల్వకోల్. బైట్.... బోకలయ్య....గ్రామస్తుడు.. బైట్.... బి. వెంకట్ రెడ్డి...సీఐ..కొల్లాపూర్.
Last Updated : Jul 8, 2019, 4:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.