ఇవీ చూడండి:పేకాటకు అడ్డాగా పర్యటక ప్రాంతం
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం - nakili-cotton seed SEIZED
నీళ్లులేక పంట సరిగ్గా పండకా...పండినా గిట్టుబాటు ధర లేక.. రైతులు ఇబ్బంది పడుతుంటే... ఇవేవీ పట్టకుండా దళారులు మాత్రం వారిని మోసం చేసేందుకు నకలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు.
బయటపడ్డ దళారుల మోసం...
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండున్నర టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో సోదాలు చేసిన అధికారులు...ఎంతకాలం నుంచి, ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని నిందితులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:పేకాటకు అడ్డాగా పర్యటక ప్రాంతం
Intro:tg_mbnr_01_19_nakili_cottonseed_av_g6
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విజిలెన్స్ అధికారులు దాడులు 25 వందల కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి ఎలాంటి అనుమతులు లేకుండా కల్వకుర్తి కేంద్రంగా గత కొంతకాలంగా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు అధికారులకు సమాచారం తెలియడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు
Body:జిల్లాలోని ఎన్నడూ లేనివిధంగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రంగా కల్వకుర్తి ఉండడం తో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి ఇ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు విత్తనాలు గత కొంతకాలంగా వ్యాపారం చేసినంత ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు ఎంతకాలం అన్ని విషయాలపై ఆరా తీస్తున్నారు
Conclusion:పట్టుబడిన విత్తనాలు స్వాధీనం చేసుకొని వారిపై పిడి చట్టం కింద కేసు నమోదు చేస్తామని అని జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి అన్నారు