ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు నాగం, మందకృష్ణ సంఘీభావం

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో 34 రోజుల నుంచి చేస్తున్న ఆర్టీసీ సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం
author img

By

Published : Nov 7, 2019, 8:39 PM IST

కుట్రలో భాగంగానే ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. నాగర్​కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మందకృష్ణ, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వేరువేరుగా సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడం కోసం సంస్థను ప్రైవేటు పరం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని మందకృష్ణ అన్నారు. నాగర్​కర్నూల్ బస్ డిపోలో పనిచేస్తున్న 54 మంది మహిళా కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం చొప్పున తన సొంతంగా ఇప్పిస్తానని నాగం ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

Intro:TG_MBNR_16_7_MANDA KRISHNA_NAGAM_RTC_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
NOTE:- నాగం జనార్దన్ రెడ్డికి సంబంధించిన బైట్ వ్రాప్ ద్వారా పంపడం జరిగింది... గమనించి వాడుకోగలరు.
( ) ముప్పై నాలుగో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి వేరువేరుగా దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ.... ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మొదటి రోజు నుంచే ఎమ్మార్పీఎస్ మద్దతు పలికిందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడం కోసము సంస్థను ప్రైవేటుపరం చేయడానికే కార్మికులను ఆర్టీసీ నుంచి దూరం చేస్తున్నాడని తెలిపారు. కుట్రలో భాగంగానే 48 వేల మంది కార్మికులను డిస్మిస్ చేస్తున్నాడని ఆయన అన్నారు. సమాజం మొత్తం ఆర్టీసీకి మద్దతుగా ఉందని ఆయన అన్నారు. అనంతరం మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దీక్షా శిబిరంలో పాల్గొని సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.నాగర్ కర్నూల్ బస్ డిపో లో పనిచేస్తున్న 54 మంది మహిళా కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం తన సొంతంగా ఇప్పిస్తానని ప్రకటించారు. మొత్తం వంద మంది కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం ఇప్పిస్తానని అందులో పేద వారు ఎవరైనా ఉంటే జేఏసీ నాయకులు వారిని అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి తన సొంత ఇంటిని ప్రగతి భవన్ అంటూ నిర్మించుకొని అక్కడి నుంచి ఒక రాజు పాలన చేస్తున్నాడని ముఖ్యమంత్రి తీరును విమర్శించారు. కార్మికుల పక్షాన ఎల్లప్పుడు ఉండి పోరాడుతానని పేర్కొన్నారు.....AVB
Byte:- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ,మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి.

Body:TG_MBNR_16_7_MANDA KRISHNA_NAGAM_RTC_AVB_TS10050

Conclusion:TG_MBNR_16_7_MANDA KRISHNA_NAGAM_RTC_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.