ETV Bharat / state

నల్లమల ప్రాంతానికి నీరందించాలి: నాగం - nagar kurnool latest news

కృష్ణమ్మ చెంతనే ఉన్న నల్లమల ప్రాంతానికి ప్రభుత్వం సాగునీరు అందించాలని కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​ రెడ్డి డిమాండా్​ చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా బల్మూర్​లో నల్లమలకు సాగునీరందించాలని జల సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు.

nagam janardhan reddy fire on trs
నల్లమల్ల ప్రాంతానికి నీరందించాలి: నాగం
author img

By

Published : Mar 15, 2020, 11:11 PM IST

నల్లమల ప్రాంతానికి సాగునీరందించేందుకు జీవో జారీ చేయాలని ఐదు రోజులుగా నాగర్​ కర్నూల్​ జిల్లా బల్మూర్​లో జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్​ నేత నాగం జనార్ధన్​ రెడ్డి మద్దతు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి శిబిరానికి సందర్శిచారు.

కృష్ణమ్మ చెంతనే ఉన్న నల్లమల ప్రాంతానికి ప్రభుత్వం సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి.. విస్మరించారని విమర్శించారు.

నల్లమల ప్రాంతానికి నీరందించాలి: నాగం

ఇదీ చూడండి: 'ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.