నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మే 6న జరగబోయే మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలకు గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు గెలిపించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చేలా చూసుకుంటామని హామీలు గుప్పిస్తున్నారు.
ఇదీ చదవండిః పెను తుపానుగా మారనున్న 'ఫొని'