ETV Bharat / state

సొంత తమ్ముడైనా చర్యలు తప్పవు: మర్రి జనార్దన్​ రెడ్డి

నాగర్​ కర్నూల్​ జిల్లా కేసరి సముద్రం చెరువు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే సొంత తమ్ముడైనా, తెరాస నాయకులైనా చర్యలు తప్పవని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి హెచ్చరించారు. కేసరి సముద్రం చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు.

సొంత తమ్ముడైనా చర్యలు తప్పవు: మర్రి జనార్దన్​ రెడ్డి
సొంత తమ్ముడైనా చర్యలు తప్పవు: మర్రి జనార్దన్​ రెడ్డి
author img

By

Published : Nov 30, 2019, 1:58 PM IST

సొంత తమ్ముడైనా చర్యలు తప్పవు: మర్రి జనార్దన్​ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కేసరి సముద్రం చెరువు పరిసరాలను స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్, రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. గత కొంతకాలంగా ఈ పరిసర ప్రాంతాల్లోని శిఖం భూములు కబ్జాలు జరుగుతున్నాయని వార్తలు వస్తుండటం వల్ల ఎమ్మెల్యే అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి విమర్శించారు. చెరువు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే సొంత తమ్ముడైనా, పార్టీ నాయకులైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Intro:TG_MBNR_3_30_COLLECTOR_MLA_CHURUVU_PARISHILANA_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు పరిసరాలను స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ శ్రీధర్ రెవెన్యూ మరియు మున్సిపల్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.గత కొంతకాలంగా నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు పరిసరాలు అయినా శిఖం భూముల్లో కబ్జాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో... చెరువు సరిహద్దుల ప్రాంతంలో ఎమ్మెల్యే అధికారులతో కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ...ఎఫ్ టి ఎల్,బఫర్ లెవెల్ నిర్ధారించిన తర్వాత.. మున్సిపల్ రెవెన్యూ,అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఆ ప్రాంతంలో ఎవరు ఎలాంటి కట్టడాలు చేయకుండా చర్యలు చేపట్టేందుకు హద్దులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ ఏర్పాటు చేయలేదని అన్నారు.చెరువు సరిహద్దుల్లో ఎఫ్ టి ఎల్,బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.చెరువు భూములు కబ్జా కోసం ఎవరు ప్రయత్నం చేసిన సొంత తమ్ముడు ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్న చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులు కబ్జాకు గురికాకుండా చర్యలు చేపడతామని ఆయన అన్నారు..AVB
BYTE:- జిల్లా కలెక్టర్ శ్రీధర్,ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

Body:TG_MBNR_3_30_COLLECTOR_MLA_CHURUVU_PARISHILANA_AVB_TS10050

Conclusion:TG_MBNR_3_30_COLLECTOR_MLA_CHURUVU_PARISHILANA_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.