ETV Bharat / state

కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే హర్షవర్దన్​ భూమిపూజ - ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో రామాలయం, శివాలయాలలో కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి భూమిపూజ నిర్వహించారు.

కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే హర్షవర్దన్​ భూమిపూజ
author img

By

Published : Jun 20, 2019, 7:34 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో శివాలయం, రామాలయ కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్​రెడ్డి భూమిపూజ నిర్వహించారు. వీటి నిర్మాణం పూర్తయితే సామూహిక కల్యాణాలు జరిపేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. సుమారు రూ.40 లక్షలతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే హర్షవర్దన్​ భూమిపూజ

ఇవీ చూడండి: '120 అడుగుల అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటు ఏమైంది​...?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.