నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. చంద్రయ్య అనే యువకుడు నాలుక కోసుకున్నాడు. నోటి నుంచి రక్తం కారడం చూసి ఏమైందని తల్లి అడగ్గా... తెగిన నాలుక చేతిలో పెట్టాడు. వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు చంద్రయ్య తల్లి రోదిస్తూ తెలిపింది.
కుటుంబ కలహాలతో నాలుక కోసుకున్న యువకుడు
నాగర్‌కర్నూలు జిల్లా సార్లపల్లిలో... కుటుంబ కలహాలతో ఓ యువకుడు నాలుకు కోసుకున్నాడు.
కుటుంబ కలహాలతో నాలుక కోసుకున్న యువకుడు
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. చంద్రయ్య అనే యువకుడు నాలుక కోసుకున్నాడు. నోటి నుంచి రక్తం కారడం చూసి ఏమైందని తల్లి అడగ్గా... తెగిన నాలుక చేతిలో పెట్టాడు. వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు చంద్రయ్య తల్లి రోదిస్తూ తెలిపింది.
Intro:TG_MBNR_4_21_CHENCHU_NALUKA_CUT_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాలిక కోసుకున్న చెంచు యువకుడు నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య(32) అనే ఓ చెంచు యువకుడు నాలిక కోసుకున్నాడు. నోటి నుంచి తీవ్ర రక్త స్రావం వస్తుంది . దీంతో ఏమైందని తల్లి ప్రశ్నిస్తే ? తెగిన నాలికను ఆమె చేతిలో పెట్టాడు. దీంతో అతడికి వైద్యం చేయించడానికి అచ్చంపేట ఆసుపత్రికి తీసుకుపోయారు. కానీ అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాలతో నే నాలిక కోసుకున్న ట్లుగా చంద్రయ్య తల్లి రోదిస్తూ తెలిపింది.....AVB
Byte:- చంద్రయ్య తల్లి, భార్య
Body:TG_MBNR_4_21_CHENCHU_NALUKA_CUT_AVB_TS10050
Conclusion:TG_MBNR_4_21_CHENCHU_NALUKA_CUT_AVB_TS10050