మల్లు రవి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి మల్లుబరిలోకి దిగుతున్నారు.
గెలుపు నాదే
ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్‌కు మల్లు రవి నామపత్రాలు అందజేశారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి లోక్ సభలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు మల్లు.
ఇదీ చదవండి:డీకే అరుణ ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నారు ?