ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2020లో కల్వకుర్తి మున్సిపాలిటీకి 7వ స్థానం - swachh survekshan 2020 latest news

స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2020 ర్యాంకింగ్​లో కల్వకుర్తి పురపాలక సంఘం ఏడో ర్యాంకు సాధించినట్లు కమిషనర్ జకీర్ హమ్మద్, పారిశుద్ధ్య పర్యవేక్షణ అధికారి శివ తెలిపారు.

kalwakurthy municipality got 7th rank in swachh survekshan 2020 survey
స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2020లో కల్వకుర్తి మున్సిపాలిటీకి 7వ స్థానం
author img

By

Published : Aug 21, 2020, 10:40 AM IST

2016 నుంచి కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని చేపడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2020 ర్యాంకులను ఇటీవల ప్రకటించింది. ఇందులో కల్వకుర్తి మున్సిపాలిటీ రాష్ట్రవ్యాప్తంగా 7వ ర్యాంకు, నాగర్ కర్నూల్​ జిల్లాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కమిషనర్ జకీర్ హమ్మద్, పారిశుద్ధ్య పర్యవేక్షణ అధికారి శివ తెలిపారు.

అన్నివిభాగాల్లో కలుపుకొని 2,451.67 మార్కులతో సౌత్​జోన్​లో 26వ ర్యాంకు సాధించినట్లు వివరించారు. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని... పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,967 కరోనా కేసులు, 8 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.