ETV Bharat / state

కల్వకుర్తిలో పంచమ శివ కల్యాణ మహోత్సం - klky

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శ్రీ హనుమాన్ జయంతి, పంచమ శివ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పంచమ శివ కల్యాణ మహోత్సం
author img

By

Published : Apr 17, 2019, 5:42 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి, పంచమ శివకల్యాణ మహోత్సవం నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా మొదటిరోజు మహిళలతో శ్రీలక్ష్మి హరిహర దేవ హోమము నిర్వహించారు. స్వామి దయానంద గిరి ఆధ్వర్యంలో సప్త మహా నదుల పవిత్ర జలముతో మహాభిషేకము, లక్ష తమలపాకులతో అర్చన హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మన్ శ్రీశైలం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పంచమ శివ కల్యాణ మహోత్సం

ఇవీ చూడండి: చెల్లిని ప్రేమించాడు.. వద్దంటే చంపబోయాడు..

Intro:tg_mbnr_06_17_hanuman_homalu_av_c15 నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి మరియు పంచమ శివ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఇందులో భాగంగా సప్త మహా నదుల పవిత్ర జలముతో మహాభిషేకము మరియు లక్ష తమలపాకులతో అర్చన స్వామి దయానంద గిరి షాద్నగర్ వారి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు ఉదయం నుంచే మహాగణపతి పూజ అఖండ దీపారాధన తో ఆరంభించి అంకురారోపణ నంది సమారాధన నవగ్రహ పూజ 108 కలశములతో ఊరేగింపు శివాభిషేకం శ్రీలక్ష్మి హర హర మహా హోమము భజనలు నిర్వహించారు

Body:మూడు రోజుల పాటు నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలు భాగంగా మొదటిరోజు మహిళలతో శ్రీలక్ష్మి హరి హర దేవ యజ్ఞ హోమము నిర్వహించారు

Conclusion:శ్రీ హనుమాన్ జయంతి మరియు పంచమ శివ కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ శ్రీశైలం పట్టణానికి చెందిన ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.