
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో గోదా రంగనాథ స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామాలయంలోని మాధవ స్వామి ఆలయంలో స్వామి వారికి కల్యాణం జరిపారు.
ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: రుణయాప్‌ల దందాలో ప్రధాన సూత్రదారి అరెస్ట్