ETV Bharat / state

కన్నబిడ్డను వదిలించుకున్న తల్లి - police

నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో కన్నబిడ్డను వదిలించుకుంది ఓ తల్లి. ఆరు నెలల శిశువును ప్రభుత్వ ఆస్పత్రిలో విడిచిపెట్టి వెళ్లింది.

పాపను గుర్తించిన సిబ్బంది
author img

By

Published : Mar 17, 2019, 7:40 AM IST

Updated : Mar 17, 2019, 9:31 AM IST

పాపను గుర్తించిన సిబ్బంది
శనివారం సాయంత్రం కన్నబిడ్డను వదిలి వెళ్లిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ మహిళ తన ఆరు నెలల పాపకు పాలిచ్చి.. అనంతరం ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లింది. సుమారు గంట తర్వాత శిశువు ఏడుస్తున్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఐసీడీఎస్​కు అప్పగింత

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి వరకు పాప తల్లి కోసం గాలించిన తర్వాత పాపను ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.

ఇవీ చూడండి: తెరాసలోకి 21 మంది సర్పంచులు

Note: Script Ftp
Last Updated : Mar 17, 2019, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.