ETV Bharat / state

2025లో స్టాక్‌ మార్కెట్, బ్యాంకు సెలవులు - ఏ నెలలో ఎన్ని ఉన్నాయంటే? - BANK HOLIDAYS IN 2025

కొత్త సంవత్సరంలో బ్యాంకు సెలవు తేదీలను ప్రకటించిన ఆర్‌బీఐ - ముఖ్యమైన తేదీలను ప్రకటించిన స్టాక్‌ ఎక్స్చేంజీలు

IMPORTANT DATES IN 2025
HOLYDAYS FOR BANKS AND STOCK EXCHANGE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 7:28 PM IST

Updated : Jan 2, 2025, 1:51 PM IST

Holydays For Banks Stock Exchange : ఎన్నో ఆశలు, లక్ష్యాలతో కొత్త ఏడాదిలో అడుగు పెట్టేశాం. నూతన ఏడాదిలో ఎప్పటికప్పుడు మారే ఆర్థిక అంశాలతో పాటు ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడము చాలా కీలకమైందే. అలా ఈ సంవత్సరం బ్యాంకు సెలవులు, స్టాక్‌ మార్కెట్లు పనిచేయని తేదీలు, ఐటీఆర్‌కు సంబంధించి డెడ్‌లైన్స్‌ తెలుసుకుందాం

బ్యాంక్‌ సెలవులు

  • జనవరి 14 (మంగళవారం) - సంక్రాంతి
  • ఫిబ్రవరి 26 (బుధవారం) - మహా శివరాత్రి
  • మార్చి 14 (శుక్రవారం) - హోలీ
  • మార్చి 31 (సోమవారం)- రంజాన్‌
  • ఏప్రిల్‌ 01 (మంగళవారం) - ఆర్థిక వార్షిక సంవత్సర ప్రారంభం
  • ఏప్రిల్‌ 05 (శనివారం)- జగ్జీవన్‌రాం జయంతి
  • ఏప్రిల్‌ 14 (సోమవారం) - అంబేడ్కర్‌ జయంతి
  • ఏప్రిల్‌ 18 (శుక్రవారం) - గుడ్‌ఫ్రైడే
  • మే 01 (గురువారం) - మే డే
  • జూన్‌ 7 (శనివారం) - బక్రీద్‌
  • ఆగస్టు 15 (శుక్రవారం) - స్వాతంత్య్ర దినోత్సవం
  • ఆగస్టు 16 (శనివారం) - శ్రీ కృష్ణాష్టమి
  • ఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి
  • సెప్టెంబర్‌ 5 (శుక్రవారం) - మిలాద్‌- ఉన్‌- నబి
  • అక్టోబర్‌ 2 (గురువారం) - గాంధీ జయంతి
  • అక్టోబర్‌ 20 (సోమవారం) - దీపావళి
  • నవంబర్‌ 5 (బుధవారం) - గురునానక్‌ జయంతి
  • డిసెంబర్‌ 25 (గురువారం) - క్రిస్మస్‌

గమనిక : తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పని దినాలకు సంబంధించిన వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది. సాధారణంగా ప్రతి నెలా రెండో, నాలుగో శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. అలాగే, పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ తేదీలను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే మరి. స్థానిక పండుగల ప్రాధాన్యం కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఈ తేదీల్లో మార్పులుంటాయి.

స్టాక్‌ మార్కెట్ల హాలిడేస్‌

  • ఫిబ్రవరి 26 (బుధవారం) - మహాశివరాత్రి
  • మార్చి 14 (శుక్రవారం) - హోలీ
  • మార్చి 31 (సోమవారం) - రంజాన్‌
  • ఏప్రిల్‌ 10 (గురువరాం) - శ్రీ మహవీర్‌ జయంతి

  • ఏప్రిల్‌ 18 (శుక్రవారం) - గుడ్‌ ఫ్రైడే
  • మే 01 (గురువారం) - మహారాష్ట్ర డే
  • ఆగస్టు 15 (శుక్రవారం) - స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్టు 27 (బుధవారం) - గణేశ్‌ చతుర్ధశి
  • అక్టోబర్‌ 02 (గురువారం) - గాంధీ జయంతి
  • అక్టోబర్‌ 21 (మంగళవారం) - దీపావళి లక్షీపూజ
  • అక్టోబర్‌ 22 (బుధవారం) - దీపావళి
  • నవంబర్‌ 05 (బుధవారం) - గురునానక్‌ జయంతి
  • డిసెంబర్‌ 25 (గురువారం) - క్రిస్మస్‌

గమనిక: స్టాక్‌ ఎక్స్ఛేంజీలు వారంలో సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 1న శనివారం అయినప్పటికీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా స్టాక్ మార్కెట్‌ కార్యకలాపాలు ఆరోజు జరగనున్నాయి. అలాగే, దీపావళి రోజు మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహించనున్నారు. దీపావళి పండుగకి కొద్ది రోజుల ముందు ఆయా వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలు వెల్లడిస్తాయి.

ఇతర ముఖ్య తేదీలు ఇవే

  • ఫిబ్రవరి 1: ఎన్డీయే(కూటమి) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా ప్రవేశ పెట్టబోయే తొలి బడ్జెట్‌ ఇదే. ఆ రోజు బడ్జెట్‌ అంశాలు స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.
  • వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నులను ప్రతి ఏటా జులై 31లోపు దాఖలు చేయాలి. నిర్ణీత గడువులోగా దాఖలు చేయని వారికి జరిమానాతో కూడిన బిలేటెడ్‌ ఐటీఆర్‌లను సమర్పించేందుకు డిసెంబర్‌ 31 వరకు మరో అవకాశం ఉంటుంది.

వచ్చే ఏడాది బ్యాంకుల సెలవులు ఇవే!

కస్టమర్లకు బిగ్ అలర్ట్‌ - బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవు!

Last Updated : Jan 2, 2025, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.