ETV Bharat / state

'త్వరతగతిన పనులు పూర్తి చేయండి' - కల్వకుర్తిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా డీఆర్ఓ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

DRO Madhusudan Nayak inspected the double bedroom houses being built in the town of Kalvakurti in Nagar Kurnool district.
'త్వరతగతిన పనులు పూర్తి చేయండి'
author img

By

Published : May 16, 2020, 8:29 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు రెండు మాసాల్లో పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చివరిదశ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టణంలో 240 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.