ETV Bharat / state

ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన శునకం - nagar karnool

మొదట 4, తరువాత 8, ఇప్పుడు 16 ఇవేవో ర్యాంకులు అనుకుంటే పొరపాటే. ఇవి ఒక శునకం ఒకే ఈతలో ఇన్ని పిల్లలకు జన్మనిచ్చింది. ఆ వివరాలే ఇవి... కుక్క సాధరణంగా 12 పిల్లల వరకు ప్రసవించడం సహజం. కానీ ఓ శునకం 16 పిల్లలకు జన్మనిచ్చి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

కుక్కపిల్లలతో శునకం
author img

By

Published : Apr 2, 2019, 12:11 PM IST

Updated : Apr 2, 2019, 4:58 PM IST

కుక్కపిల్లలతో శునకం
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామంలో నివాసముండే ప్రసాదరావు హైదరాబాద్ నుంచి ఓ శునకాన్ని తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఈ కుక్క ఒకే ఈతలో 16 కుక్కపిల్లలకు జన్మనిచ్చి అందరిని అబ్బురపరిచింది. మొదట 4 పిల్లలకు, 2, 3 విడతలలో 8 పిల్లలకు జన్మనిచ్చింది ఈ శునకం. సాధారణంగా 12 పిల్లల వరకు ప్రసవించడం సహజం కానీ... 16 పిలల్లకు జన్మనివ్వడం చాలా అరుదని పేర్కొంటున్నారు పశు వైద్యులు.

ఇవీ చూడండి:ఈసీ కొరడా: రూ.1400కోట్లకు పైగా జప్తు

Intro:tg_mbnr_05_02_oke_eethalo_16_pillalu_avb_r46
నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలం పసుపుల గ్రామంలో ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది ఒక శునకం అదే గ్రామానికి చెందిన ప్రసాదరావు హైదరాబాద్ నుంచి చి ఒక ఆలోచన కాని తెచ్చుకొని పెంచుకుంటున్నారు గతంలో లో మొదటి విడతలో 4 రెండు మూడు విడతల్లో 8 చొప్పున పిల్లలకు ఆ శునకం జన్మనిచ్చింది ఆదివారం నాలుగు వేడుకలు ఏకంగా పదహారు పిల్లలను ప్రసవించింది సాధారణంగా 12 పిల్లల వరకు ప్రసవించడం సహజం కానీ 16 పిల్లలకు ఇవ్వడం ప్రత్యేకత అంటున్నారు పశు వైద్యులు

Body:tg_mbnr_05_02_oke_eethalo_16_pillalu_avb_r46
నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలం పసుపుల గ్రామంలో ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది ఒక శునకం అదే గ్రామానికి చెందిన ప్రసాదరావు హైదరాబాద్ నుంచి చి ఒక ఆలోచన కాని తెచ్చుకొని పెంచుకుంటున్నారు గతంలో లో మొదటి విడతలో 4 రెండు మూడు విడతల్లో 8 చొప్పున పిల్లలకు ఆ శునకం జన్మనిచ్చింది ఆదివారం నాలుగు వేడుకలు ఏకంగా పదహారు పిల్లలను ప్రసవించింది సాధారణంగా 12 పిల్లల వరకు ప్రసవించడం సహజం కానీ 16 పిల్లలకు ఇవ్వడం ప్రత్యేకత అంటున్నారు పశు వైద్యులు

Conclusion:tg_mbnr_05_02_oke_eethalo_16_pillalu_avb_r46
నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలం పసుపుల గ్రామంలో ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది ఒక శునకం అదే గ్రామానికి చెందిన ప్రసాదరావు హైదరాబాద్ నుంచి చి ఒక ఆలోచన కాని తెచ్చుకొని పెంచుకుంటున్నారు గతంలో లో మొదటి విడతలో 4 రెండు మూడు విడతల్లో 8 చొప్పున పిల్లలకు ఆ శునకం జన్మనిచ్చింది ఆదివారం నాలుగు వేడుకలు ఏకంగా పదహారు పిల్లలను ప్రసవించింది సాధారణంగా 12 పిల్లల వరకు ప్రసవించడం సహజం కానీ 16 పిల్లలకు ఇవ్వడం ప్రత్యేకత అంటున్నారు పశు వైద్యులు
Last Updated : Apr 2, 2019, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.