ETV Bharat / state

అమ్మవారి నామస్మరణతో మారు మోగిన కొల్లాపూర్ - durgadevi

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఇవాళ అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

అమ్మవారి నామస్మరణతో మారు మోగిన కొల్లాపూర్
author img

By

Published : Oct 4, 2019, 1:27 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవా ఈ రోజు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాలతో పట్టణ ప్రధాన రోడ్లపై ఊరేగింపు నిర్వహించారు. పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. శుక్రవారం నవరాత్రులు కలిసి రావడం వల్ల ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వందల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అమ్మవారి నామస్మరణతో మారు మోగిన కొల్లాపూర్

ఇవీ చూడండి: మూడోరోజు చర్చలు... ప్రయాణికుల్లో ఉత్కంఠ

Tg_mbnr_01_04_durgadevi_pujalu_av_ts10097 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఇవాళ అమ్మవారు ధనలక్ష్మి అవతారం గా దర్శనం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొల్లాపూర్ కన్యక పరమేశ్వరి దేవాలయం లో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో లో భక్తులకు దర్శనమిచ్చారు . అంతకుముందు అమ్మవారికి అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు . అనంతరం108 కలశాలతో పట్టణ ప్రధాన రోడ్లపై ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు .శుక్రవారం నవరాత్రులు కలిసి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు తిరిగి ఆడారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.