ETV Bharat / state

హైకోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాల కూల్చివేత

హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్లకుంట బఫర్ జోన్​లో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు మున్సిపాలిటీ అధికారులు.

హైకోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాల కూల్చివేత
author img

By

Published : Oct 4, 2019, 6:06 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని మల్లంకుంట బఫర్ జోన్​లో నిర్మించిన ఆక్రమ నిర్మాణాలను మున్సిపాలిటీ ఆధికారులు కూల్చివేశారు. గతంలో ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను చేపట్టారని వాటిపై చర్యలు తీసుకోవాలని కొందరు వ్యక్తులు అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించలేరు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అచ్చంపేట పట్టణానికి చెందిన కొందరు వ్వక్తులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో స్థానిక పోలీసుల సహకారంతో భవనాలను కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు చర్యలకు చేపట్టారు. వీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయని వాటిని కూడా తోలగించాలని అచ్చంపేట పట్టణ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాల కూల్చివేత

ఇవీ చూడండి: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.