ETV Bharat / state

తెరాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన

నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భాజపా కార్యకర్తలపై దాడులకు దిగిన తెరాస నేతలను అరెస్టు చేయాలని ఆందోళన చేశారు. జనార్దన్​ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

తెరాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన
author img

By

Published : Jun 6, 2019, 3:37 PM IST

నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి, ఎమ్మెల్యే అభ్యర్థి దిలీపాచారి , జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, పార్టీ కార్యకర్తలతో కలిసి ముట్టడించారు. భాజపా కార్యకర్తలపై దాడులకు దిగిన తెరాస నేతలను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ దాడిపై జనార్దన్​ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఏఎస్పీ జోగుల చెన్నయ్య నచ్చజెప్పినా నాయకులు ససేమిరా అన్నారు. 15 మంది కమలం పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

తెరాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన

ఇవీ చూడండి: బాధిత కుటుంబాలకు లక్ష్మణ్​ పరామర్శ

Intro:TG_MBNR_6_6_BJP_MLA_CAMP_DHARNA_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి, ఎమ్మెల్యే అభ్యర్థి దిలీపాచారి జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి భాజపా కార్యకర్తలతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. నిన్న రాత్రి బిజినాపల్లి మండలం మహాదేవుని పేట గ్రామంలో గెలిచిన టిఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి అనుచరులు ఓడిపోయిన బిజెపి ఎంపిటిసి అభ్యర్థి వరలక్ష్మి పై దాడి చేశారు. దీంతో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మి తలపై తీవ్ర గాయమైంది. రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో... మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేసి వారి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి బైఠాయించారు. ఆ కారణంగా దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డ టిఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలంటూ... వారి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ... ఈ దాడిపై స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ... నాయకులు బంగారు శృతి డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు. ఏఎస్పీ జోగుల చెన్నయ్య వచ్చి నచ్చ చెప్పిన బాజాపా నాయకులు ససేమిరా అన్నారు.దీంతో పోలీసులు భాజపా నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.అరెస్టు చేసే సమయంలో బిజెపి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.....AVB
BYTE:- భాజపా రాష్ట్ర నాయకులు బంగారు స్తుతి

Body:TG_MBNR_6_6_BJP_MLA_CAMP_DHARNA_AVB_C8

Conclusion:TG_MBNR_6_6_BJP_MLA_CAMP_DHARNA_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.