ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ర్యాలీ - నాగర్​ కర్నూల్​ జిల్లా

నాగర్​ కర్నూల్​ జిల్లాలో అఖిలపక్ష నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మికుల పట్ల సీఎం కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ర్యాలీ
author img

By

Published : Oct 14, 2019, 11:54 PM IST

నాగర్​ కర్నూల్​లో అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని గాంధీ చౌక్​ నుంచి బస్ డిపో వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతిచెందిన ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్​లకు నివాళులర్పించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష నాయకుల ర్యాలీ

ఇవీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.