నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహిస్తున్న మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు.
కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు
By
Published : Nov 9, 2019, 8:07 PM IST
కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ , భాజపా, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద చేపట్టిన మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

Intro:tg_mbnr_02_09_akhilapaksha_nethala_arrestu_avb_vo_ts10130 నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ పార్టీ భాజపా సిపిఐ సిపిఎం నేతల ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జెఎసి పిలుపు మేరకు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద చేపట్టిన మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా వివిధ పార్టీల నాయకులను ఆర్టీసీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
Body:కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ, శ్రీ రాములు గౌడ్, మిరియాల శ్రీనివాస్ రెడ్డి, షాకిర్,రామరాజు, శ్రీకాంత్ రెడ్డి, భాజపా నేతలు దుర్గా ప్రసాద్, కృష్ణ గౌడ్, శేఖర్ రెడ్డి, నరసింహా, అభిలాశ్ రెడ్డి, మల్లేశ్ యాదవ్, ఆర్టీసీ కార్మికులు రవి, పరిపూర్ణయ్య, రేష్మ, ఇతర పార్టీల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.