ETV Bharat / state

అచ్చంపేటలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - అచ్చంపేట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు

అచ్చంపేట మున్సిపల్​ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్​లో పాల్గొంటున్న కౌంటింగ్​ సిబ్బంది, భద్రతా సిబ్బందికి అధికారులు కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్​ వచ్చిన వారినే లోనికి అనుమతించనున్నారు.

nagarkurnool
achampet municipality
author img

By

Published : May 2, 2021, 6:15 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 నుంచి సాయత్రం 5 గంటల వరకు కౌంటింగ్​ ముగుస్తుందని అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు రౌండ్లలో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్​ శర్మన్​ పరిశీలించారు.

నెగిటివ్​ వచ్చినవారే లోనికి..

ఓట్ల లెక్కింపులో భాగంగా కౌంటింగ్​ సిబ్బంది, భద్రతా సిబ్బంది, విలేకరులకు అధికారుల కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్​ ధ్రువీకరణ పత్రం ఉన్న వారినే లోనికి అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్​ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 66 మంది అభ్యర్థుల భవితవ్యం సోమవారం సాయంత్రానికి తేలనుంది.

ఇదీ చూడండి: నాగార్జున సాగర్​లో జోరు తగ్గని కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.