ETV Bharat / state

నిందితులను కఠినంగా శిక్షించాలి - sfi rally in nagar karnool

శంషాబాద్‌ ఘటనకు నిరసనగా నాగర్‌కర్నూల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
నిందితులను కఠినంగా శిక్షించాలి
author img

By

Published : Nov 30, 2019, 11:36 PM IST

పశు వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నాగర్‌కర్నూల్‌లో విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఏఐవైఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. మహిళలు ఆపదలో ఉంటే 100 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Intro:TG_MBNR_11_30_PRIYANKA REDDY_HATHYA_KU_NIRASANA_AV_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONYRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )పశు వైద్యురాలు అత్యాచారానికి నిరసనగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యార్థి,మహిళా సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో కామాంధుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.ఎస్ఎఫ్ఐ,ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి హేయమైన చర్య మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష త్వరగా పడితే మరోసారి ఇలాంటి చర్యల కు ఎవరు పాల్పడ్డారనీ అన్నారు. మహిళలకి ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది కలిగిన 100 కాల్ చేయాలని సూచించారు....AV

Body:TG_MBNR_11_30_PRIYANKA REDDY_HATHYA_KU_NIRASANA_AV_TS10050

Conclusion:TG_MBNR_11_30_PRIYANKA REDDY_HATHYA_KU_NIRASANA_AV_TS10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.