ETV Bharat / state

'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదు కావాలి'

ములుగు జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల భేటీకి ఎంపీ బండ ప్రకాశ్​, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి​ హాజరయ్యారు. సభ్యత్వాల నమోదులో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

author img

By

Published : Jul 14, 2019, 2:52 PM IST

'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదవ్వాలి'

ములుగు జిల్లా కేంద్రంలో తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంపీ బండ ప్రకాశ్​, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఎంపీ బండ ప్రకాశ్​ తెలిపారు. అత్యధికంగా సభ్యత్వాల నమోదు చేపట్టి కేసీఆర్​కు కానుకివ్వాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ అన్నారు.

'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదవ్వాలి'

ఇవీ చూడండి: మున్సిపల్​ ఎన్నికల తర్వాతే నియమిత పదవులు

Intro:tg_wgl_51_13_trs_samavesham_ab_ts1072_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే ములుగు నియోజకవర్గం అత్యధికంగా సభ్యత్వ నమోదు కు కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేసి సభ్యత్వం నమోదు వేగవంతంగా పూర్తి చేయాలని ములుగు జిల్లా చేసినందుకు 30 వేల సభ్యత్వ నమోదు చేస్తే తే కేటీఆర్ కార్యకర్తలు కలుసుకోవడానికి స్వయంగా వస్తాడని బండ ప్రకాష్ అన్నారు. రానున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చూసి ములుగు నియోజకవర్గ అభివృద్ధికి పడతాడని ములుగు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా ఆకర్షితులై సభ్యత్వాలు తీసుకుంటున్నారని వెనకబడ్డ ములుగు ను అభివృద్ధిలో ముందుకు నడిపించాలి, అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలంటే ప్రతి కార్యకర్త, నాయకులు ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదుచేసి కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Body:ss

Conclusion:బైట్స్ 1: బండ ప్రకాష్ ఎంపీ
2 : పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.