మహారాష్ట్రలోని సిరివంచ తాలుకా ఆసరెల్లి గ్రామానికి చెందిన భక్తులు మేడారం జాతరకు ఎడ్లబండి మీద పయనమయ్యారు. కనుమరుగై పోతున్న సాంప్రదాయలను పట్టణవాసులకు పరిచయం చేస్తూ... బండెనుక బండి కట్టి మరీ అమ్మవార్ల దర్శనానికై తరలి వస్తున్నారు.
ఇవీ చూడండి : మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు