ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుని మృతి - ఉపాధ్యాయుని మృతి

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కళాశాలలో పనిచేసే మాజీ సైనిక ఉద్యోగి మరణించాడంటూ ఎటునాగారం మండల కేంద్రంలోని  సామాజిక వైద్యశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్​ ధ్వంసం చేశారు.

వైద్యుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుని మృతి
author img

By

Published : Aug 25, 2019, 10:11 PM IST

ములుగు జిల్లా ఎటురునాగారం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థలో ​పంజాబ్ రాష్ట్రానికి చెందిన బోలా సింగ్ అనే మాజీ సైనిక అధికారి పనిచేస్తున్నారు. ఉదయం విద్యార్థులతో వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థులు పక్కనే ఉన్న సామాజిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్న బోలా సింగ్​ మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ ఉపాధ్యాయుడు​ చనిపోయాడంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్​ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

వైద్యుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుని మృతి

ఇవీ చూడండి : ఫీవర్​ ఆస్పత్రికి బారులు తీరుతున్న రోగులు

Intro:tg_wgl_51_25_aasupatrilo_vidyarthulu_aandolana_av_ts10072_HD
G Raju mulugu cotributar

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా ఎటునాగారం మండల కేంద్రంలోని 6 నెలల క్రితం పంజాబ్ రాష్ట్రానికి చెందిన బోలా సింగ్ 46 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన ఆర్మీ ఉద్యోగి తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్ లో పని చేస్తున్నారు. ఉదయాన్నే విద్యార్థులతో వ్యాయం చేస్తుండగా విద్యార్థుల ముందే ఒక్కసారి కుప్పకూలి కిందపడిపోయాడు. పక్కనే ఉన్న సామాజిక ఆస్పత్రికి విద్యార్థులు తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు జయం నిర్లక్ష్యం చేయడంతో చనిపోయాడు అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సుమారు 100 మంది విద్యార్థులు ఆస్పత్రిలో అద్దాలు, కుర్చీలు టేబుళ్లును విడగొట్టారు. ఆందోళన చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రిలో విద్యార్థులతో మాట్లాడి బోలా సింగ్ గుండెపోటుతో మరణించిన ఉంటాడని సర్ది చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.