ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు ఏడో ఏట అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ములుగు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
- ఇవీ చూడండి: బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం