ETV Bharat / state

కలెక్టర్ గారూ కనికరించండి..! - కలెక్టర్

పింఛన్ రాని దివ్యాంగులు సదరమ్ సర్టిఫికేట్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

కలెక్టర్ గారూ కనికరించండి..!
author img

By

Published : Jun 11, 2019, 2:53 PM IST

ములుగు జిల్లా పరిధిలోని సదరమ్ సర్టిఫికెట్లు లేని దివ్యాంగులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 805 మంది హాజరై సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాజేడు మండలం బొల్లారానికి చెందిన శ్రీకాంత్​కు అనారోగ్యంతో కాళ్లు చేతులు పోయాయి. నడవలేని స్థితిలో ఉన్న శ్రీకాంత్ ఆటోలో వచ్చి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

కలెక్టర్ గారూ కనికరించండి..!

ఇవీ చూడండి: స్పీకర్, మండలి ఛైర్మన్​కు హైకోర్టు నోటీసులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.