ETV Bharat / state

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం - BOGATHA

ఛత్తీస్​గఢ్​లో కురిసిన వర్షాలకు తెలంగాణ జలపాతం బొగత గలగలమంటూ ఉరకలు వేస్తోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటూ కొత్తనీటితో నూతన కళ సంతరించుకుంది.

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం
author img

By

Published : Jul 6, 2019, 9:43 AM IST

వర్షం పడితే చాలు ప్రకృతి ప్రేమికుల మనసంతా... జలపాతాలు, సెలయేర్లు, నదులు, చెరువుల చుట్టూ తిరుగుతుంటుంది. ఎప్పుడెప్పుడు ఇవన్నీ నిండి పొంగిపొర్లుతాయా వాటి అందాలను ఎప్పుడెప్పుడు ఆస్వాదిస్తామా అని వేచి చూస్తూంటారు. వారి కోరిక తీర్చేందుకు ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికులను రారమ్మంటోంది. ఛత్తీస్​గఢ్​లో కురిసిన భారీ వర్షాలతో జలపాతం కొత్త నీటితో పొంగి పొర్లుతోంది. ఉద్ధృతమైన జలధారతో కనువిందు చేస్తోంది.

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

ఇవీ చూడండి: తెలంగాణలో అమిత్​ షా టూర్​... భాజపాలో చేరేవారెవరు?

Intro:tg_wgl_51_06_uponguthunna_bogatha_jalapaatham_av_ts10072
G Raju mulugu contributer

ఇదే స్లగ్ నేంతో వాట్సాప్ ద్వారా బొగత జలపాతం విజువల్స్ పంపించాను వాడుకోగలరు

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలం లో నిన్న సాయంకాలం నుండి అర్ధరాత్రి వరకు చీకుపల్లి, పెనుగోడు అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కురవడంతో పాటు తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న చత్తీస్గడ్ రాష్ట్ర అడవి ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి దిగువనున్న వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి వర్షపు నీరు చేరుకొని పొంగిపొర్లుతున్నాయి.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.