ETV Bharat / state

తీజ్​ ఉత్సవాల్లో స్టెప్పేసిన ములుగు కలెక్టర్

ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన తీజ్​ ఉత్సవాలకు జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి హాజరయ్యారు. లంబాడీలతో కలిసి నృత్యం చేసి హోరెత్తించారు.

తీజ్​ ఉత్సవాల్లో స్టెప్పేసిన ములుగు కలెక్టర్
author img

By

Published : Aug 30, 2019, 2:18 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో లంబాడ కులస్తులు తీజ్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహోత్సవానికి కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరయ్యారు. చివరిరోజు కార్యక్రమానికి హాజరైన జిల్లా పాలనాధికారి వారితో కలిసి నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు.

తీజ్​ ఉత్సవాల్లో స్టెప్పేసిన ములుగు కలెక్టర్

ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్

Intro:tg_wgl_51_29_teez_pandaga_ab_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని లంబాడ కులస్తులు తీజ్ పండుగ ఘనంగా చేరుకున్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహోత్సవానికి కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుట్టలో గోధుమ విత్తనాలు వేసి పెళ్లి కాని ఆడపిల్లలు రోజు ఉదయాన్నే పవిత్ర స్నానాలు చేసి బిందెలతో మూడు పూటలా తొమ్మిది రోజులు నీరు పోస్తారు. లంబాడ ఆచారం ప్రకారం గా పెళ్లి కాని ఆడపిల్లలు తండాలు సస్యశ్యామలంగా ఉండాలని, మంచి వరుడు దొరకాలని, లంబాడి హక్కుల కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుతూ రోజూ మూడు పూటలా తొమ్మిది రోజులు గుట్టలలో నీరు పోస్తారు. మొలకెత్తిన గోధుమ నారు తో ప్రతి ఒక్కరికి యువతులు నారు జేబుల్లో పెడతారు. తొమ్మిదో రోజు రాత్రి ఆటపాటలతో నారు బుట్టలను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనాకి వెళ్తుండగా లంబాడ స్త్రీలు నృత్యాలతో కలెక్టర్ పాల్గొని నృత్యం వేశాడు.

Body:ss

Conclusion:బైట్ : పోరిక గోవింద నాయక్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.