ETV Bharat / state

మొక్కలు నాటిన ములుగు జిల్లా జడ్జి - judge

ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ములుగు జిల్లా న్యాయస్థాన జడ్జి సూచించారు.

మొక్కలు నాటిన జడ్జి
author img

By

Published : Jun 6, 2019, 1:55 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జడ్జి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. అడవులు పూర్తిగా అంతరించి పోతున్నాయని ముందు తరాలకు భవిష్యత్ ఉండాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సమాజంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలని కోరారు. జడ్జితో పాటు అడ్వకేట్స్ కూడా మొక్కలు నాటారు.

Intro:tg_wgl_51_06_mokkalu_naatina_judge_av_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జడ్జి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి కోవాలని అన్నారు. అడవులు అంతరించి పోతున్నాయని ముందు తరాలకు భవిష్యత్ గా మొక్కలు నాటాలని, సమాజంలో విచ్చలవిడిగా చెలరేగుతున్న ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలని వారన్నారు. కోర్టు జడ్జి తో పాటు అడ్వకేట్స్ కూడా మొక్కలు నాటారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.