ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని సెప్టెంబర్ 23న యునెస్కో బృందం సందర్శించనున్నందున ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పరిశీలించారు. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందాలని తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రామప్ప ఆలయానికి వచ్చిన అతిథులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
- ఇదీ చూడండి : జర్మనీ: కనువిందు చేసిన తారాజువ్వల తళుకులు