ETV Bharat / state

sathyavathi rathod: కొవిడ్​ వార్డు ప్రారంభించిన మంత్రి - సత్యవతి రాఠోడ్​ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్టంలో కొవిడ్ నియంత్రణలో ఉందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(sathyavathi rathod)​ అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం కమ్యునిటీ హెల్త్ సెంటర్​లో కరోనా వార్డును ప్రారంభించారు.

sathyavathi rathod: కొవిడ్​ వార్డు ప్రారంభించిన మంత్రి

author img

By

Published : May 28, 2021, 7:42 PM IST

ములుగు జిల్లా ఏటూరు నాగారం కమ్యునిటీ హెల్త్ సెంటర్​లో కరోనా వార్డును గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(sathyavathi rathod)​ ప్రారంభించారు. ఆస్పత్రికి ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్టంలో కొవిడ్ నియంత్రణలో ఉందని అన్నారు. వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వం ఉండొద్దన్నారు.

కొవిడ్ బారిన పడ్డ వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. లాక్​డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయన్నారు. కొవిడ్ విజృంభన ఆపేందుకే లాక్​డౌన్ విధించారని తెలిపారు. మంత్రితో పాటు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్, ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 3,527 కరోనా కేసులు, 19 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.