ములుగు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. రక్షాబంధన్ సందర్భంగా సీతక్క కలెక్టర్ సి.నారాయణరెడ్డిరెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి :రాఖీ స్పెషల్ మిఠాయి... కిలో రూ.9 వేలే!