ETV Bharat / state

ములుగులో భారీ వర్షం.. నిండు కుండల్లా చెరువులు - ములుగులో భారీ వర్షం

ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటురునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు నిండు కుండల్లా తలపిస్తున్నాయి.

ములుగులో భారీ వర్షం.. నిండు కుండల్లా చెరువులు
author img

By

Published : Aug 6, 2019, 2:57 PM IST

ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. గోవిందరావుపేట మండలంలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

ములుగులో భారీ వర్షం.. నిండు కుండల్లా చెరువులు

ఇవీ చూడండి: '866' దాటిన శ్రీశైలం నీటిమట్టం... శాంతించిన గోదావరి

Intro:tg_wgl_51_06_kurusthunna_varsham_av_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా లోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో రెండు గంటల నుండి భారీగా వర్షం కురుస్తుంది. భారీగా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు నిండు కుండలా మారాయి. ములుగు వెంకటాపూర్ గోవిందరావుపేట మండలం లో రాత్రి నుండి ఇప్పటివరకు చెదురు మదురుగా కురుస్తూనే ఉంది.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.