ETV Bharat / state

మేడారంలో 15 లక్షలతో ఉచిత మెడికల్​ క్యాంపు - ములుగు జిల్లా

మేడారం జాతరలో ఉచిత ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్​ క్యాంపు నిర్వహిస్తున్నారు.

మేడారంలో 15 లక్షలతో ఉచిత మెడికల్​ క్యాంపు

author img

By

Published : Feb 4, 2020, 5:51 PM IST

మేడారంలో 15 లక్షలతో ఉచిత మెడికల్​ క్యాంపు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్​ క్యాంపు నిర్వహిస్తున్నారు. భక్తులకు వైద్య సదుపాయం కల్పిస్తున్నారు.

ఈ సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలో పదిహేను లక్షల విలువ గల ఆయుర్వేదం, హోమియోపతి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.