ETV Bharat / state

పట్టాపాసు పుస్తకాల కోసం రైతుల ధర్నా - farmers protest for land pass books

ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారసత్వ భూములకు పట్టా పాసు పుస్తకాలివ్వాలని ములుగు జిల్లా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

పట్టాపాసు పుస్తకాల కోసం రైతుల ధర్నా
author img

By

Published : Jul 2, 2019, 1:53 PM IST

ములుగు జిల్లా జాకారం గ్రామంలోని జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు, వారసత్వ భూములకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని తహశీల్దార్​ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఎమ్మార్వో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కలెక్టర్​తో విచారణ జరిపి రైతులకు మేలు జరిగేలా తగు నిర్ణయం తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Intro:tg_wgl_52_01_patta_psubooks_kosam_dharna_av_tg10072
G Raju mulugu contributer

ఇదే స్లగ్ నేమ్ తో విజువల్స్ వాట్సప్ పంపాను వాడుకోగలరు

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా లా ములుగు మండలం జాకారం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాస్బుక్కులు ఉన్న వారసత్వంగా ఉన్న భూములకు పట్టా పాసు పుస్తకాలు చేయమని ఎమ్మార్వో చుట్టూ తిరిగిన పట్టా పాస్ బుక్కులు చేయడం లేదని జాకారం గ్రామంలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. అసైన్డ్ భూములను పట్టా పాస్ పుస్తకాలు చేయమని ఇక్కడి భూములు ప్రభుత్వ భూముల్ని ఎమ్మార్వో తిరస్కరించడంతో విసుకు చెందిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్నారని తెలుసుకున్న తాసిల్దార్ హుటాహుటిన జాగారం వద్దకు చేరి రైతులను ధర్నాలు నిష్క్రమించి మీ భూముల పరిష్కారానికి కలెక్టర్ తో విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకుంటామని రైతులకు మేలు జరిగేలా చూస్తామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించు ఉన్నారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.